వికారాబాద్ జిల్లా బిల్కల్ గ్రామంలో సత్యనారాయణ స్వామి బ్రహ్మోత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. రెండోరోజు సత్యనారాయణ స్వామి సామూహిక వ్రతాలు, స్వామివారి కల్యాణం నిర్వహించగా.. భక్తులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. సాధారణంగా భక్తులు రాములోరి కల్యాణం, వెంకటేశ్వర కల్యాణం మాత్రమే చూసి ఉంటారని... సత్యనారాయణ స్వామి కల్యాణం అరుదుగా జరుగుతుందని ఆలయ అర్చకులు శ్రీమన్నారాయణ అన్నారు.
ఘనంగా సత్యనారాయణ స్వామి బ్రహ్మోత్సవాలు - kalyanam
వికారాబాద్ జిల్లా బిల్కల్ గ్రామంలో సత్యనారాయణ స్వామి బ్రహ్మోత్సవాలు అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి. భక్తులు పెద్దఎత్తున పాల్గొని స్వామి వారి కల్యాణాన్ని తిలకించారు.
ఘనంగా సత్యనారాయణ స్వామి బ్రహ్మోత్సవాలు
TAGGED:
kalyanam