ఆర్టీసీ కార్మికులను వెంటనే చర్చలకు పిలిచి సమస్య పరిష్కరించాలని ప్రసాద్ డిమాండ్ చేశారు. ప్రభుత్వ నిర్లక్ష్యం కారణంగా 30 మంది బలయ్యారని ఆవేదన వ్యక్తం చేశారు. ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేస్తామని కేసీఆర్ మాట ఇచ్చి తప్పారన్నారు. ధరణి వెబ్‌సైట్‌తో పైస్థాయి అధికారులు లాభ పడుతున్నారని ఆరోపించారు.
"కేసీఆర్ మాటిచ్చి తప్పారు... గుణపాఠం తప్పదు"
తహాసీల్దార్ విజయారెడ్డి హత్యకు నిరసనగా కాంగ్రెస్ ఆందోళనకు దిగింది. వికారాబాద్ కలెక్టరేట్ ఎదుట ధర్నా నిర్వహించారు.
కేసీఆర్ మాట ఇచ్చి తప్పావ్: మాజీ మంత్రి ప్రసాద్