తెలంగాణ

telangana

ETV Bharat / state

గాంధీ జయంతి సందర్భంగా రక్తదాన శిబిరం - రక్తదాన శిబిరం

మహాత్మాగాంధీ 150వ జయంతి పురస్కరించుకుని వికారాబాద్​ జిల్లా తాండూరులో రక్తదాన శిబిరం నిర్వహించారు.

గాంధీ జయంతి సందర్భంగా రక్తదాన శిబిరం

By

Published : Oct 3, 2019, 9:39 AM IST

గాంధీ జయంతి సందర్భంగా రక్తదాన శిబిరం

జాతిపిత మహాత్ముడి 150వ జయంతి సందర్భంగా వికారాబాద్ జిల్లా తాండూరులో రక్తదాన శిబిరం నిర్వహించారు. లయన్స్​ క్లబ్​ మార్వాడి యువ మంచ్​, ఆర్యవైశ్య యువజన సంఘం సంయుక్త ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ కార్యక్రమంలో 53 మంది యువకులు రక్తదానం చేశారు.

ABOUT THE AUTHOR

...view details