వికారాబాద్ జిల్లాలోని దోమ మండలం గోన్య నాయక్ తండాకు చెందిన సీతమ్మ... మహిళా సంఘంలో ఉంటూ అన్ని కార్యక్రమాల్లో చురుకుగా పాల్గొంటారు. సీతమ్మ సేవలు గుర్తించిన అధికారులు ఏజీవై పథకం కింద ఏడులక్షల విలువైన ప్యాసింజర్ ఆటోను రుణంపై అందించారు. 50 పైసల వడ్డీ రాయితీని అందిస్తున్నట్లు జిల్లా కలెక్టర్ పౌసుమి బసు తెలిపారు. ఈ కార్యక్రమంలో డీఆర్డీవో కృష్ణన్ పాల్గొన్నారు.
ఏజీవై పథకం కింద ప్యాసింజర్ ఆటో... 50 పైసలే వడ్డీ - ఏజీవై పథకం కింద ఆటో
మహిళా సంఘాల్లో ఉంటూ... ప్రభుత్వ కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొంటున్న మహిళకు ఏజీవై పథకం కింద రుణంపై ప్యాసింజర్ ఆటోను అందించారు. 50 పైసల వడ్డీ రాయితీ అందిస్తున్నట్లు వికారాబాద్ జిల్లా కలెక్టర్ పౌసుమి బసు తెలిపారు.
ఏజీవై పథకం కింద ప్యాసింజర్ ఆటో... 50 పైసలే వడ్డీ