తెలంగాణ

telangana

ETV Bharat / state

కొవిడ్​ రోగులకు తనవంతు సాయంగా.. - వికారాబాద్​ కరోనా అప్​డేట్స్​

కొవిడ్​ బారిన పడి తీవ్ర ఇబ్బందులు పడుతున్న వారికి అండగా నిలుస్తున్నాడు ఓ వ్యక్తి​. కొవిడ్​ బాధితులకు నిత్యావసర సరకులతో పాటు పండ్లు, గుడ్లు అందజేస్తూ తన ఉదారతను చాటుకుంటున్నాడు.

తెలంగాణ వార్తలు
వికారాబాద్​ వార్తలు

By

Published : Apr 28, 2021, 9:48 AM IST

వికారాబాద్ జిల్లా కుల్కచర్ల మండల కేంద్రంలో కరోనా పాజిటివ్​ వచ్చి ఇబ్బంది పడుతున్న వారికి అండగా నిలుస్తున్నాడు ఊడీకే ప్రకాశ్ అనే వ్యక్తి​. కొవిడ్​ రోగులకు నిత్యావసర సరకులతో పాటు గుడ్లు, పండ్లు పంపిణీ చేస్తున్నాడు.

కష్టకాలంలో ఆదుకునే మనస్తత్వం ఉండాలని... పాజిటివ్​ వచ్చినవారంతా మనోధైర్యంతో ఉంటూ... వైద్యుల సూచనలు పాటించాలని తెలిపాడు. ఆరోగ్యవంతమైన ఆహారం తీసుకుంటూ యోగా చేయాలని తెలిపాడు.

ఇదీ చూడండి:ప్రాణవాయువు పుష్కలం.. అందుబాటే దుర్భలం..!

ABOUT THE AUTHOR

...view details