హత్య జరిగి రెండురోజులు
మహిళ హత్య - మహిళ హత్య
వికారాబాద్‌లో మహిళ హత్య కలకలం రేపింది. కూలి పనులు చేసుకొనే స్వరూపను దుండగులు గొంతు కోసి హతమార్చారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
పోలీసుల దర్యాప్తు
మహిళ హత్య జరిగి రెండు రోజులు అయి ఉంటుందని పోలీసులు అనుమానిస్తున్నారు. ఘటనా స్థలంలో క్లూస్‌టీం ఆధారాలు సేకరించారు. త్వరలోనే నిందితులను పట్టుకుంటామని వికారాబాద్ సీఐ సీతయ్య తెలిపారు.
ఇవీ చూడండి :అజార్ మృతిపై సందిగ్ధం