శ్రీశైలం జలాశయానికి వరద ప్రవాహం కొనసాగుతోంది. శ్రీశైలం జలాశయం 5 గేట్లు ఎత్తి దిగువకు నీటిని విడుదల చేస్తున్నారు. స్పిల్ వే ద్వారా 1,36,475 క్యూసెక్కులు విడుదల చేశారు. ఇప్పటికే జలాశయానికి 3,46,193 క్యూసెక్కుల నీరు చేరింది.
శ్రీశైలం జలాశయం 5 గేట్లు ఎత్తి దిగువకు నీటి విడుదల - Srisailam gates ooen
ఎగువ నుంచి శ్రీశైలం జలాశయానికి 3,46,193క్యూసెక్కుల ప్రవాహం కొనసాగుతోంది. 5 గేట్లు ఎత్తి దిగువకు నీటిని విడుదల చేస్తున్నారు
శ్రీశైలం జలాశయం 5 గేట్లు ఎత్తి దిగువకు నీటి విడుదల
శ్రీశైలం జలాశయం ప్రస్తుత నీటిమట్టం 883.30 అడుగులు ఉండగా.. ప్రస్తుత నీటినిల్వ 206.0996 టీఎంసీలు ఉంది. కుడి, ఎడమ జల విద్యుత్ కేంద్రాల్లో విద్యుదుత్పత్తి చేసి మరో 70,948 క్యూసెక్కులు సాగర్‌కు విడుదల చేస్తారు.
ఇదీ చదవండి: కరోనా కాలం.. చిల్లర లేనిదే చితి కాలదు..!