తెలంగాణ

telangana

By

Published : Nov 24, 2019, 4:47 PM IST

ETV Bharat / state

ఘనంగా జువారి సిమెంట్స్ 35వ గనుల భద్రత వారోత్సవాలు

జువారి సిమెంట్స్ 35వ గనుల భద్రత వారోత్సవాలు సూర్యాపేట జిల్లా హుజూర్​నగర్​ స్వర్ణ వేదిక ఫంక్షన్ హాల్​లో వైభవంగా నిర్వహించారు.

జువారి సిమెంట్స్ 35వ గనుల వారోత్సవాలు

సూర్యాపేట జిల్లా హుజూర్​నగర్​లో చింతలపాలెం మండలం దొండపాడు జువారి సిమెంట్స్ 35వ గనుల భద్రత వారోత్సవాలు స్థానిక స్వర్ణ వేదిక ఫంక్షన్ హాల్​లో ఘనంగా జరిపారు. జువారి సిమెంట్స్ కార్మికుల భద్రతకు ఎక్కువ ప్రాధాన్యత ఇస్తుందని జువారి సిమెంట్ టెక్నికల్ డైరెక్టర్ ఎస్.కె తివారి అన్నారు. అంతే కాకుండా పరిసర ప్రాంతాల్లో ఎటువంటి కాలుష్యం లేకుండా ప్రజలకు ఆరోగ్య భద్రత కల్పిస్తుందని అన్నారు.

జువారి సిమెంట్స్ 35వ గనుల వారోత్సవాలు

For All Latest Updates

TAGGED:

ABOUT THE AUTHOR

...view details