సూర్యాపేట జిల్లా కేంద్రానికి సమీపంలోని ఉండ్రుగొండ గిరి దుర్గాన్ని పర్యాటక కేంద్రంగా అభివృద్ధి చేస్తామని రాష్ట్ర విద్యాశాఖ మంత్రి గుంటకండ్ల జగదీష్ రెడ్డి తెలిపారు. ఉండ్రుగొండ గిరుల్లో ఏడుకొండలకు రోప్‌వే నిర్మించే ప్రతిపాదనను ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్తానని చెప్పారు. రెండు మూడేళ్లల్లో జిల్లాలో జనాభా పెరిగే అవకాశం ఉందన్నారు. అందుకు తగ్గట్టుగా జిల్లాలో సౌకర్యాలు మెరుగు పరచుకోవాలని తెలిపారు.
ఉండ్రుగొండను పర్యాటక కేంద్రంగా అభివృద్ధి చేస్తాం: మంత్రి జగదీశ్‌రెడ్డి - సూర్యాపేట
సూర్యాపేట జిల్లా కేంద్రంలోని ఉండ్రుగొండ ప్రాంతాన్ని పర్యాటక కేంద్రంగా అభివృద్ధి చేస్తామని మంత్రి జగదీష్‌రెడ్డి చెప్పారు. ఉండ్రుగొండ గిరుల్లో రోప్‌వే నిర్మించే ప్రతిపాదనను ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్తానని హామీ ఇచ్చారు.
ఉండ్రుగొండను పర్యాటక కేంద్రంగా అభివృద్ధి చేస్తాం: మంత్రి జగదీశ్‌రెడ్డి