తెలంగాణ

telangana

ETV Bharat / state

కంటైన్​మెంట్ జోన్​​గా తిరుమలగిరి మున్సిపాలిటీ

సూర్యాపేట జిల్లా తిరుమలగిరి మున్సిపాలిటీలో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య పెరగడంపై అధికారులు అప్రమత్తమయ్యారు. ఆ ప్రాంతాన్ని కంటైన్​మెంట్​ జోన్​గా అధికారులు ప్రకటించారు.

tirumalagiri municipality treated as containment zone
కంటైన్​మెంట్ జోన్​​గా తిరుమలగిరి మున్సిపాలిటీ

By

Published : Apr 18, 2020, 11:21 AM IST

సూర్యాపేట జిల్లా తిరుమలగిరి మున్సిపాలిటీలో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య పెరగడంపై అధికారులు అప్రమత్తమయ్యారు. మూడో కేసు నమోదైన తర్వాత.. అతనికి సన్నితంగా ఉన్న 28 మందిని ప్రైమరీ కాంటాక్ట్​లుగా గుర్తించి సూర్యాపేట క్వారంటైన్​ హోంకు తరలించారు.

దిల్లీలోని నిజాముద్దీన్ మర్కజ్ నుంచి వచ్చిన వ్యక్తి ద్వారా తిరుమలగిరిలో ముగ్గురుకి కరోనా సోకడం వల్ల ఆ ప్రాంతాన్ని కంటైన్​మెంట్​ జోన్​గా అధికారులు గుర్తించారు. ఆ ప్రాంతంలో ఎవరిని అనుమతించడం లేదు. నిత్యవసర సరకులను అధికారులే సరఫరా చేస్తున్నారు.

ఇవీచూడండి:ఒకే కుటుంబంలో 31 కేసులు

ABOUT THE AUTHOR

...view details