తెలంగాణ

telangana

ETV Bharat / state

పీఎస్ ఎదుట తీన్మార్ మల్లన్న వర్గం కళాకారుల ఆందోళన - తీన్మార్ మల్లన్న వర్గం

సూర్యాపేట జిల్లా హజూర్​ నగర్ పోలీస్ స్టేషన్ ఎదటు తీన్మార్ మల్లన్న వర్గానికి చెందిన కొందరు కళాకారులు ఆందోళన నిర్వహించారు.

పీఎస్ ఎదుట తీన్మార్ మల్లన్న వర్గం కళాకారుల ఆందోళన

By

Published : Oct 7, 2019, 2:48 PM IST

సూర్యాపేట జిల్లా హుజూర్​ నగర్ మండల కేంద్రంలో అధికారపార్టీకి పోలీసులు, అధికారులు కొమ్ముకాస్తున్నారంటూ తీన్మార్ మల్లన్న వర్గానికి చెందిన కళాకారులు ఆందోళన నిర్వహించారు. హుజూర్ నగర్ పోలీస్ స్టేషన్ ఎదుటే అధికారులు, పోలీసులపై చర్యలు తీసుకోవాలంటూ నినాదాలు చేశారు. ఎన్నికల రిటర్నింగ్ అధికారి జోక్యం చేసుకోవడం వల్ల నిరసనకారులు ఆందోళన విరమించారు.

పీఎస్ ఎదుట తీన్మార్ మల్లన్న వర్గం కళాకారుల ఆందోళన

ABOUT THE AUTHOR

...view details