'గ్రహణ సమయంలో రోకలి నిలబడింది' - రోకలి నిలబడింది
గ్రహణ సమయంలో రోలులో రోకలి నిలబడుతుంది అనే నమ్మకం నిజమా కాదా అని తెలుసుకునేందుకు కొందరు ప్రయత్నించారు. ఇంతకీ అది నిజమా? కాదా?
గ్రహణ సమయంలో రోకలి నిలబడింది
పూర్వీకుల కథనం ప్రకారం సూర్య గ్రహణ సమయంలో రోలులో రోకలి నిలబడుతుందని ఒక నమ్మకముండేదని... దానిలో నిజనిజాలు తేల్చేందుకు కొందరు ప్రయోగాలు చేశారు. హజూర్నగర్లోని పలువురు స్థానికులు, జ్యోతిష్యులు తెలిపిన వివరాల ప్రకారం గ్రహణ సమయంలో రోలులో రోకలిని నిలబెట్టారు. గ్రహణ సమయంలో రోకలి నిలబడుతోందని నిరూపించారు.