సూర్యాపేట జిల్లా కోదాడ పట్టణంలోని శ్రీమన్నారాయణ కాలనీలో విషాదం చోటుచేసుకుంది. పదో తరగతి విద్యార్థి ఆత్మహత్య చేసుకున్నాడు. పరీక్షలు దగ్గర పడుతుండడం వల్ల ఒత్తిడికి గురై బలవన్మరణానికి పాల్పడినట్లు పోలీసులు తెలిపారు. పోస్టుమార్టం నిమిత్తం మృతదేహాన్ని కోదాడ ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు.
పరీక్షల భయంతో పదో తరగతి విద్యార్థి ఆత్మహత్య - tenth student committed suicide in suryapet
మానసిక ఒత్తిడి ఓ విద్యార్థిని బలితీసుకుంది. పదో తరగతి విద్యార్థి పరీక్షల భయంతో ఆత్మహత్య చేసుకున్నాడు. కోదాడలో ఈ ఘటన జరిగింది.
పరీక్షల భయంతో పదోతరగతి విద్యార్థి ఆత్మహత్య