ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారాలను శుక్రవారం సాయంత్రం వరకే ముగించాల్సి ఉండగా... ఎన్నికల నియమావళిని తెరాస నేతలు ఉల్లంఘించారని తెదేపా సీనియర్ నాయకుడు కొల్లు వెంకటేశ్వర్లు ఆరోపించారు. సూర్యాపేట జిల్లా అనంతగిరి మండలం వాయిలసింగారంలో ఎంపీపీ చండూరు వెంకటేశ్వర్లు సమయం ముగిసినా శనివారం ప్రచారం చేశారని విమర్శించారు.
ఎన్నికల నియమావళిని తెరాస ఉల్లంఘించింది: కొల్లు వెంకటేశ్వర్లు - తెలంగాణ వార్తలు
తెరాస నేతలు సమయం ముగిసినా ప్రచారం చేశారని తెదేపా సీనియర్ నేత కొల్లు వెంకటేశ్వర్లు ఆరోపించారు. ఎన్నికల నియమామళిని ఉల్లంఘించారని విమర్శిస్తూ కలెక్టర్‌కు ఫిర్యాదు చేశారు. ఆ ఫొటోలు సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారాయని అన్నారు.

ఎన్నికల నియమావళిని తెరాస ఉల్లంఘించింది: కొల్లు వెంకటేశ్వర్లు
ఆ ఫొటోలు సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారాయని అన్నారు. ఈ ప్రచారాన్ని ఆయన తీవ్రంగా ఖండించారు. దీనిపై కలెక్టర్‌కి ఆయన ఫిర్యాదు చేశారు.
ఇదీ చదవండి:బడ్జెట్ సమావేశాలపై భాజపా ఎమ్మెల్యేలకు బండి దిశానిర్దేశం