సూర్యాపేట జిల్లా నూతనకల్ మండల కేంద్రంలోని నాగార్జున ఉన్నత పాఠశాలలో శ్రీ కృష్ణాష్టమి వేడుకలు ఘనంగా నిర్వహించారు. చిన్నికృష్ణుడు, గోపిక వేషాదారణలో చిన్నారులు అలరించారు. ఉట్లు కొడుతున్న సన్నివేశం చూపరులను కనువిందు చేసింది. అనంతరం పాఠశాల ఆవరణలో సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించారు. ఉపాధ్యాయులు, గ్రామస్థులు, విద్యార్థుల తల్లిదండ్రులు పాల్గొన్నారు.
ఘనంగా శ్రీ కృష్ణాష్టమి వేడుకలు - sri krishnastami celebrations
సూర్యాపేట జిల్లా నూతనకల్ ఓ ప్రైవేటు పాఠశాలలో శ్రీ కృష్ణాష్టమి వేడుకలు ఘనంగా నిర్వహించారు.
ఘనంగా శ్రీ కృష్ణాష్టమి వేడుకలు