తెలంగాణ

telangana

ETV Bharat / state

కోదాడలో ఆర్టీసీ కార్మికుల ర్యాలీ.. ఉద్రిక్తత - tsrtc updates

కోదాడలో ఆర్టీసీ కార్మికుల ర్యాలీ ఉద్రిక్తతకు దారితీసింది. మంత్రి పర్యటన ఉండడంతో పోలీసులు ర్యాలీకి అనుమతించలేదు. ఈక్రమంలో వాగ్వాదం చోటుచేసుకుంది.

కోదాడలో ఆర్టీసీ కార్మికుల ర్యాలీ

By

Published : Nov 3, 2019, 8:20 PM IST

కోదాడలో ఆర్టీసీ కార్మికుల ర్యాలీ

సూర్యాపేట జిల్లా కోదాడ ఆర్టీసీ డిపో కార్మికులు చేపట్టిన ర్యాలీలో స్వల్ప ఉద్రిక్తత చోటుచేసుకుంది. మంత్రి జగదీశ్​రెడ్డి పర్యటన ఉండటం వల్ల ర్యాలీకి అనుమతి లేదని పోలీసులు అడ్డుకున్నారు. మంత్రి వెళ్లిన తర్వాత ర్యాలీ నిర్వహించాలని పోలీసులు కోరారు. కార్మికులు ససేమిరా అనడంతో ఘర్షణ వాతావరణం నెలకొంది. ఈ ర్యాలీకి గిరిజన నాయకులు, ఉద్యోగ, ఉపాధ్యాయ సంఘాలు మద్దతు తెలిపాయి.

ABOUT THE AUTHOR

...view details