తెలంగాణ

telangana

ETV Bharat / state

బిహార్​ వలస కూలీలకు బియ్యం, నగదు అందజేత - బిహార్ కూలీలకు బియ్యం పంపిణీ

వలస కూలీలకు ఆదుకునేందుకు ప్రభుత్వం ఎక్కడికక్కడ తగు జాగ్రత్తలు తీసుకుంటోంది. హుజూర్​నగర్​లో నివసిస్తున్న బిహార్​ వాసులకు బియ్యం, నగదు తహసీల్దార్​ జయశ్రీ అందించారు. కరోనా నివారణకు అందరూ జాగ్రత్తలు పాటించాలని సూచించారు.

rice and cash distribution in huzurnagar for bihar labour
బిహార్​ వలస కూలీలకు బియ్యం, నగదు అందజేత

By

Published : Apr 1, 2020, 10:19 AM IST

సూర్యాపేట జిల్లా హుజూర్​నగర్​ మండలంలోని వలస కూలీలకు బియ్యం పంపిణీ చేశారు. బిహార్​ నుంచి వచ్చి రైస్​ మిల్లు, ఇటుక బట్టీల్లో పనిచేస్తున్నారు. ప్రతి ఒక్కరికీ 12 కిలోల బియ్యం, రూ. 500లు తహసీల్దార్​ జయశ్రీ అందించారు. కరోనా వ్యాప్తి, నివారణపై వారికి అవగాహన కల్పించారు. అందరూ మాస్కులు దరిస్తూ, సామాజిక దూరం పాటించాలని సూచించారు. కార్యక్రమంలో మున్సిపల్, రెవెన్యూ సిబ్బంది పాల్గొన్నారు.

బిహార్​ వలస కూలీలకు బియ్యం, నగదు అందజేత

ABOUT THE AUTHOR

...view details