తెలంగాణ

telangana

ETV Bharat / state

'ప్లాస్టిక్​ డ్రమ్ము రసాయనాలే పేలుడుకు కారణం' - ప్లాస్టిక్ డ్రమ్మును ముక్కలు  చేస్తున్న సమయంలో

సూర్యాపేటలో జరిగినది బాంబు పేలుడు కాదని పోలీసులు స్పష్టం చేశారు. ప్లాస్టిక్​ డ్రమ్ములోని రసాయనాలే పేలుడుకు కారణమని ఫోరెన్సిక్​ నిపుణులు తెలిపారు.

'ప్లాస్టిక్​ డ్రమ్ము రసాయనాలే పేలుడుకు కారణం'

By

Published : Sep 13, 2019, 11:38 PM IST

సూర్యాపేట జిల్లా కేంద్రంలో జరిగిన పేలుడు బాంబు కాదని పోలీసులు తెలిపారు. కారణాలను నిర్ధారించేందుకు ఫోరెన్సిక్ నిపుణులను రప్పించారు. సంఘటన స్థలంలో సేకరించిన పదార్థాలను హైదరాబాద్ ల్యాబ్​కు తరలించారు. ప్లాస్టిక్ డ్రమ్మును ముక్కలు చేస్తున్న సమయంలో డ్రమ్ములోని రసాయనాలే పేలుడుకు కారణమని ఫోరెన్సిక్​ నిపుణులు పేర్కొన్నారు. అయితే దీనిని ప్రత్యక్ష సాక్షులు నమ్మడం లేదు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

'ప్లాస్టిక్​ డ్రమ్ము రసాయనాలే పేలుడుకు కారణం'

ABOUT THE AUTHOR

...view details