తెలంగాణ

telangana

ETV Bharat / state

ఎమ్మెల్యే గాదరి కిశోర్​ కారు తనిఖీ చేసిన పోలీసులు

పురపాలక ఎన్నికల నేపథ్యంలో పోలీసులు వాహన తనిఖీలు ముమ్మరం చేశారు. సూర్యాపేట జిల్లా తిరుమలగిరి మున్సిపాలిటీ పరిధిలో తుంగతుర్తి ఎమ్మెల్యే గాదరి కిశోర్​ కుమార్​ కారులో పోలీసులు సోదాలు నిర్వహించారు.

By

Published : Jan 12, 2020, 7:47 PM IST

police checked thungaturthi mla gadari kishore's vehicle in suryapet district
ఎమ్మెల్యే గాదరి కిశోర్​ కారు తనిఖీ చేసిన పోలీసులు

ఎమ్మెల్యే గాదరి కిశోర్​ కారు తనిఖీ చేసిన పోలీసులు

మున్సిపల్​ ఎన్నికల నేపథ్యంలో పోలీసులు పటిష్ఠ భద్రతా చర్యలు చేపట్టారు. సూర్యాపేట జిల్లా పోలీసులు చెక్​పోస్టులు ఏర్పాటు చేసి వాహన తనిఖీలు ముమ్మరం చేశారు.

తిరుమలగిరి మున్సిపాలిటీ పరిధిలో ఏర్పాటు చేసిన చెక్​పోస్ట్​ వద్ద తుంగతుర్తి ఎమ్మెల్యే గాదరి కిశోర్​ కుమార్​ కారును తనిఖీ చేశారు. ఎమ్మెల్యే పోలీసులకు పూర్తిగా సహకరించారు. తమ విధులు సక్రమంగా నిర్వహించిన పోలీసులను కిశోర్​ అభినందించారు.

ABOUT THE AUTHOR

...view details