సూర్యాపేట జిల్లా గరిడేపల్లి మండలం కీతవారిగూడెం గ్రామ శివారులో రోడ్డుప్రమాదం జరిగింది. కంకర మిల్లు దగ్గర ద్విచక్రవాహనాన్ని డీసీఎం ఢీకొట్టింది. ఈ ఘటనలో ఓ వ్యక్తి మృతి చెందాడు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు.
కీతవారిగూడెం శివారులో రోడ్డు ప్రమాదం... ఓ వ్యక్తి మృతి - రోడ్డు ప్రమాదం
ద్విచక్రవాహనాన్ని డీసీఎం ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ఓ వ్యక్తి మృతి చెందాడు. ఈ ఘటన సూర్యాపేట జిల్లా కీతవారిగూడెం గ్రామశివారులో చోటుచేసుకుంది.
ద్విచక్రవాహనాన్ని ఢీకొట్టిన డీసీఎం... ఓ వ్యక్తి మృతి