సూర్యాపేట జిల్లా హుజూర్నగర్ నియోజకవర్గం మేళ్లచెరువు మండల కేంద్రం ఎర్రగట్టు తండాలో మహాశివరాత్రి సందర్భంగా ఏర్పాటు చేసిన ప్రభలను టీపీసీసీ అధ్యక్షుడు నల్గొండ ఎంపీ ఉత్తమ్ కుమార్ రెడ్డి ప్రారంభించారు.
ప్రభలను ప్రారంభించిన నల్గొండ ఎంపీ ఉత్తమ్ - nalgonda mp uttam kumar reddy latest news
మేళ్ల చెరువు మండల కేంద్రం ఎర్రగుట్ట తండాలో శివరాత్రి సందర్భంగా ఏర్పాటు చేసిన ప్రభలను నల్గొండ ఎంపీ ఉత్తమ్ కుమార్ రెడ్డి ప్రారంభించారు.
ప్రభలను ప్రారంభించిన నల్గొండ ఎంపీ ఉత్తమ్
గ్రామ ప్రజలకు ఉత్తమ్ మహాశివరాత్రి శుభాకాంక్షలు తెలిపారు. ప్రజల జీవితాలు బాగుపడాలని, రాష్ట్రం అభివృద్ధి పథంలో నడవాలని భగవంతుడిని కోరుకుంటున్నట్లు వెల్లడించారు.
ఇవీ చూడండి:శ్రీశైలంలో ఘనంగా మహాశివరాత్రి వేడుకలు