సూర్యాపేట జిల్లా హుజూర్‌నగర్‌లో ఎమ్మెల్యే శానంపూడి సైదిరెడ్డి ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ప్రచారంలో భాగంగా గడపగడపకు వెళ్లి కారు గుర్తుకు ఓటేయాలని ఓటర్లను అభ్యర్థించారు. హుజూర్‌నగర్‌లోని 28 వార్డుల్లో తెరాస జయకేతనం ఎగురవేస్తుందని ధీమా వ్యక్తే చేశారు సైదిరెడ్డి. గులాబీ పార్టీతోనే అభివృద్ధి సాధ్యమన్నారు.
హుజూర్నగర్ అభివృద్ధి తెరాసతోనే: సైదిరెడ్డి - municipal elections in telangana
మున్సిపల్ ఎన్నికల్లో అధికార పార్టీ ఎమ్మెల్యేలు ప్రచార జోరు పెంచారు. సూర్యాపేట జిల్లా హుజూర్‌నగర్‌లో స్థానిక ఎమ్మెల్యే శానంపూడి సైదిరెడ్డి ప్రచారం చేశారు. కారు గుర్తుకు ఓటేయ్యాలని కోరారు.
హుజూర్నగర్ అభివృద్ధి తెరాసతోనే: సైదిరెడ్డి