తెలంగాణ

telangana

ETV Bharat / state

'ఉష్ణోగ్రతలు తగ్గించేందుకు ప్రతి ఒక్కరూ మొక్కలు నాటాలి'

ఉష్టోగ్రత ముప్పు నుంచి భవిష్యత్​ తరాలను కాపాడుకునేందుకు ప్రతి ఒక్కరూ చెట్లను నాటాలని మంత్రి జగదీశ్​ రెడ్డి పిలుపునిచ్చారు. పెరిగిన పింఛన్ పత్రాలను లబ్ధిదారులకు అందించారు.

'ఉష్ణోగ్రతలు తగ్గించేందుకు ప్రతి ఒక్కరూ మొక్కలు నాటాలి'

By

Published : Jul 21, 2019, 11:11 AM IST

కాంక్రీట్​ రహదారుల వల్ల ఏర్పడుతున్న అధిక ఉష్ణోగ్రతలను తగ్గించుకునేందుకు ప్రతి ఒక్కరు ఒక మొక్కను నాటాలని రాష్ట్ర విద్యాశాఖ మంత్రి గుంటకండ్ల జగదీష్ రెడ్డి పిలుపునిచ్చారు. సూర్యాపేటలో పలు అభివృద్ధి కార్యక్రమాల్లో మంత్రి పాల్గొన్నారు. భవిష్యత్ తరాలను కాపాడుకునేందు అందరూ బాధ్యతగా మొక్కలు నాటాలని సూచించారు. పెరిగిన ఆసరా పింఛన్ల ఉత్తర్వులు లబ్ధిదారులకు అందజేశారు. ముఖ్యమంత్రి కేసీఆర్​కు ఎంతో తృప్తిని ఇచ్చిన పథకం ఆసరా అని మంత్రి తెలిపారు.

'ఉష్ణోగ్రతలు తగ్గించేందుకు ప్రతి ఒక్కరూ మొక్కలు నాటాలి'

ABOUT THE AUTHOR

...view details