రాష్ట్రంలో అధికార పార్టీ నియంతృత్వ పోకడలకు నిరసనగా ప్రజలు తీర్పునిచ్చారని తెలంగాణ జనసమితి అధ్యక్షుడు కోదండరాం విమర్శించారు. అన్ని పార్టీలను కలుపుకొని ప్రజాసమస్యలపై పోరాటం చేస్తామన్నారు. పోడు భూముల సమస్యపై వచ్చే నెలలో కార్యాచరణ ప్రకటిస్తామని తెలిపారు. జూన్లో ప్లీనరీ నిర్వహిస్తామని పేర్కొన్నారు.
ప్రజల్లో ప్రభుత్వంపై వ్యతిరేకత కనిపించింది: కోదండరాం - తెరాస
లోక్సభ ఫలితాల్లో ప్రభుత్వంపై వ్యతిరేకత స్పష్టంగా కనిపించిందని తెలంగాణ జనసమితి అధ్యక్షుడు కోదండరాం విమర్శించారు. జూన్లో ప్లీనరీ నిర్వహించి భవిష్యత్ కార్యాచరణ ప్రకటిస్తామన్నారు.
ప్రజల్లో ప్రభుత్వంపై వ్యతిరేకత కనిపించింది: కోదండరాం