సూర్యాపేట జిల్లా కోదాడ పట్టణంలోని 11వ వార్డులో దొడ్డిగార్ల సత్యప్రసాద్ యువసేన ఆధ్వర్యంలో 800 కుటుంబాలకు ఎమ్మెల్యే బొల్లం మల్లం యాదవ్ కూరగాయలను పంపిణీ చేశారు. ప్రతి గ్రామంలో దాతలు ముందుకొచ్చి నిరుపేదలకు సాయం చేయాలని ఎమ్మెల్యే అన్నారు. కోమరబండలో హోమ్ క్వారంటైన్లో ఉన్న 15మందికి ఎమ్మెల్యే కురాగాయలను పంపిణీ చేశారు.
నిరుపేదలకు ఎమ్మెల్యే కూరగాయల పంపిణీ - lockdown
సూర్యాపేట జిల్లా కోదాడలో 800 పేద కుటుంబాలకు ఎమ్మెల్యే బొల్లం మల్లయ్య యాదవ్ కూరగాయలను పంపిణీ చేశారు. నిరుపేదలకు దాతలు అండగా నిలవాలని ఎమ్మెల్యే సూచించారు.
నిరుపేదలకు ఎమ్మెల్యే కూరగాయల పంపిణీ