తెలంగాణ

telangana

ETV Bharat / state

అమరవీరుల స్థూపానికి సైదిరెడ్డి నివాళులు - జగదీశ్​ రెడ్డి

హైదరాబాద్​ గన్​పార్క్​లోని అమరవీరుల స్థూపానికి హుజూర్​నగర్​ ఎమ్మెల్యే సైదిరెడ్డి నివాళులర్పించారు.

అమరవీరుల స్థూపానికి సైదిరెడ్డి నివాళులు

By

Published : Oct 30, 2019, 8:18 PM IST

అమరవీరుల స్థూపానికి సైదిరెడ్డి నివాళులు
హైదరాబాద్​ గన్ పార్క్​లోని అమరవీరుల స్థూపానికి సూర్యాపేట జిల్లా హుజూర్​నగర్​ ఎమ్మెల్యే సైదిరెడ్డి నివాళులు అర్పించారు. ఈ కార్యక్రమంలో విద్యుత్​ శాఖ మంత్రి జగదీశ్​ రెడ్డి, ఎంపీ బడుగుల లింగయ్య యాదవ్​, ఎమ్మెల్యేలు కంచర్ల భూపాల్​ రెడ్డి, కార్యకర్తలు పాల్గొన్నారు.

ABOUT THE AUTHOR

...view details