సూర్యాపేట జిల్లా హుజుర్నగర్లో ధర్మ జాగరణ సమితి ఆధ్వర్యంలో హనుమాన్ శోభాయాత్రకు ఏర్పాట్లు చేస్తున్నారు. హనుమాన్ జయంతి సందర్భంగా శుక్రవారం సాయంత్రం నాలుగున్నర గంటలకు సీతారామచంద్రస్వామి దేవాలయం నుంచి అభయాంజనేయ స్వామి దేవాలయం వరకు ఈ యాత్ర కొనసాగుతుందని సమితి అధ్యక్షుడు నరేశ్ తెలిపారు. శోభాయాత్రకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా పోలీసు బందోబస్తు ఏర్పాటు చేస్తున్నారు.
హనుమాన్ శోభాయాత్రకు ఘనంగా ఏర్పాట్లు - hanuman
హుజుర్నగర్లో హనుమాన్ శోభాయాత్రను ధర్మ జాగరణ సమితి ఏర్పాట్లు చేస్తోంది. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా తాగునీరు, తీర్థ ప్రసాదాలు సిద్ధం చేస్తున్నారు.
హనుమాన్ శోభాయాత్రకు ఘనంగా ఏర్పాట్లు