హుజూర్‌నగర్ అసెంబ్లీ ఉపఎన్నికకు పోలింగ్ ముగిసింది. ఉపఎన్నికలో పోలింగ్ శాతం పెరిగింది. 2018 సాధారణ ఎన్నికలో 78.38 శాతం పోలింగ్ నమోదైతే... సాయంత్రం 5 గంటల వరకు 82.23 శాతం పోలింగ్ నమోదైంది. 5 గంటల వరకు క్యూలైన్‌లో ఉన్నవారికి ఓటు వేసే అవకాశం ఇస్తామని అధికారులు తెలిపారు. పలు పోలింగ్ కేంద్రాల్లో ఓటర్లు బారులు తీరారు. పోలింగ్ శాతం మరింత పెరిగే అవకాశం ఉంది.
హుజూర్‌నగర్ ఉప పోరులో పెరిగిన ఓటింగ్ శాతం - హుజూర్‌నగర్ ఉపఎన్నిక
huzurnagar by election
16:56 October 21
హుజూర్‌నగర్ అసెంబ్లీ ఉపఎన్నికకు ముగిసిన పోలింగ్
Last Updated : Oct 21, 2019, 5:58 PM IST