సూర్యాపేట జిల్లా తుంగతుర్తి మండల కేంద్రంలో పెట్రోల్ బంకుల ముందు కాంగ్రెస్ నాయకులు నిరసన చెపట్టారు. పెంచిన పెట్రోల్, డీజిల్ ధరలు తగ్గించాలని డిమాండ్ చేశారు.
పెట్రోల్, డీజిల్ ధరలు తగ్గించాలంటూ కాంగ్రెస్ నేతల ఆందోళన
పెట్రోల్, డీజిల్ ధరలు తగ్గించాలని డిమాండ్ చేస్తూ సూర్యాపేట జిల్లా తుంగతుర్తిలో మండల కాంగ్రెస్ ఆధ్వర్యంలో ఆందోళన చేపట్టారు. పెట్రోల్ బంకు ముందు నిరసన తెలిపారు.
పెట్రోల్, డీజిల్ ధరలు తగ్గించాలంటూ కాంగ్రెస్ నేతల ఆందోళన
కాంగ్రెస్ అధికారంలో ఉన్నప్పుడు లీటర్ పెట్రోల్ 50 రూపాయలు మాత్రమే ఉందని మండల కాంగ్రెస్ అధ్యక్షుడు కిషన్ రావు గుర్తు చేశారు. మోదీ ప్రభుత్వం ఏడు సంవత్సరాల్లో ఎన్నో సార్లు ధరలు పెంచుతూ, చివరికి రూ.100లకు పెంచిందని విమర్శించారు.