సూర్యాపేట జిల్లా నడిగూడెం, మోతే ,మునగాల మండలాల్లో క్రిస్మస్ సందర్భంగా ప్రతి ఇంట్లో కొత్త దుస్తులతో పండుగ జరుపుకోవాలనే ముఖ్య ఉద్దేశంతో కోదాడ ఎమ్మెల్యే బొల్లం మల్లయ్య యాదవ్ క్రిస్మస్ గిఫ్ట్‌లను పంపిణీ చేశారు. అన్ని వర్గాలకు సంక్షేమ పథకాలు అందిస్తున్న ఏకైక ముఖ్యమంత్రిగా కేసీఆర్ నిలిచిపోతారని ఆయన కొనియాడారు. ఈ కార్యక్రమంలో ప్రజా ప్రతినిధులు, పలువురు అధికారులు, తదితరులు పాల్గొన్నారు.
'ప్రతి ఇంట్లో కొత్త దుస్తులతో పండుగ చేసుకోవాలి' - క్రిస్మస్ గిఫ్ట్‌ల పంపిణీ
సూర్యాపేట జిల్లాలోని పలు మండలాల్లో క్రిస్మస్ సందర్భంగా పేద క్రిస్టియన్ ప్రజలకు ఎమ్మెల్యే మల్లయ్య యాదవ్ గిఫ్ట్‌లను పంపిణీ చేశారు.
'ప్రతి ఇంట్లో కొత్త దుస్తులతో పండుగ చేసుకోవాలి'