సూర్యాపేట జిల్లా మేళ్లచెర్వు మండల కేంద్రంలో కరోనా వైరస్ వ్యాప్తి చెందకుండా మున్సిపాలిటీ సిబ్బంది రసాయనాలను స్ప్రే చేశారు. స్థానికులు ఎవరు బయటకు వెళ్లకుండా స్వీయ నిర్బంధంలో ఉండాలని అధికారులు సూచిస్తున్నారు. నిత్యావసర వస్తువుల కోసం మాత్రమే ఇంటి నుంచి ఒకరు బయటకు వెళ్లాలన్నారు.
మేళ్లచెర్వులో కరోనా కట్టడికి రసాయనాల పిచికారి - కరోనా కట్టడికి రసాయనాల పిచికారి
సూర్యాపేట జిల్లాలోని మేళ్లచెర్వు మండంలోని పలు ప్రాంతాల్లో కరోనా కట్టడికి రసాయనాలు స్ప్రే చేశారు. ప్రజలు నిత్యావసర వస్తువులు కొనుగోలు చేయడానికి వెళ్లినప్పుడు సామాజిక దూరం పాటించాలని అధికారులు సూచిస్తున్నారు.
మేళ్లచెర్వులో కరోనా కట్టడికి రసాయనాల పిచికారి
రోజురోజుకు కరోనా విజృంభిస్తున్న నేపథ్యంలో స్థానికులు జాగ్రత్తగా ఉండాలని అధికారులు ప్రజలకు హెచ్చరిస్తున్నారు. నిత్యవసర కొనుగోలు సమయంలో సామాజిక దూరం పాటించాలని కోరుతున్నారు.
ఇదీ చదవండి: విస్తరిస్తున్న కరోనా... ఒక్కరోజే 14 మందికి