తెలంగాణ

telangana

ETV Bharat / state

కస్తూర్భా పాఠశాలలో ముందస్తు బతుకమ్మ వేడుకలు - ముందస్తు బతుకమ్మ వేడుకలు

సూర్యాపేట జిల్లా గుండ్లసింగారంలో కస్తూర్భా గాంధీ బాలికల ఆశ్రమ పాఠశాలలో ముందస్తు బతుకమ్మ సంబురాలు అంబరాన్నంటాయి.

కస్తూర్భా పాఠశాలలో ముందస్తు బతుకమ్మ వేడుకలు

By

Published : Sep 27, 2019, 3:31 PM IST

సూర్యాపేట జిల్లా నూతనకల్ మండలం గుండ్లసింగారంలోని కస్తూర్భా గాంధీ బాలికల ఆశ్రమ పాఠశాలలో ముందస్తు బతుకమ్మ ఉత్సవాలు ఘనంగా నిర్వహించారు. విద్యార్థులంతా తీరొక్క పూలని ఏరుకొచ్చి అందంగా బతుకమ్మను పేర్చారు. పాటలు పాడుతూ బతకమ్మ ఆటలాడారు. ఈ కార్యక్రమంలో పాఠశాల ప్రత్యేక అధికారిని మాధవి, ఉపాధ్యాయులు, తదితరులు పాల్గొన్నారు.

కస్తూర్భా పాఠశాలలో ముందస్తు బతుకమ్మ వేడుకలు

ABOUT THE AUTHOR

...view details