తెలంగాణ

telangana

ETV Bharat / state

ప్రాదేశిక ఓట్ల లెక్కింపుపై అభ్యర్థులకు అవగాహన - ఓట్ల లెక్కింపుపై అవగాహన

సూర్యాపేట జిల్లా కోదాడలో ప్రాదేశిక ఓట్ల లెక్కింపుపై ఎంపీటీసీ, జడ్పీటీసీ అభ్యర్థులకు అవగాహన సదస్సు ఏర్పాటుచేశారు. ఈ కార్యక్రమానికి ఎంపీడీవో రాపర్తి భాస్కర్​ హాజరై అభ్యర్థులకు అవగాహన కల్పించారు.

ప్రాదేశిక ఓట్ల లెక్కింపుపై అభ్యర్థులకు అవగాహన

By

Published : May 21, 2019, 4:52 PM IST

సూర్యాపేట జిల్లా కోదాడలో ఈనెల 27న జరగనున్న ప్రాదేశిక ఓట్ల లెక్కింపు ప్రక్రియపై ఎంపీటీసీ, జడ్పీటీసీ అభ్యర్థులకు అవగాహన సదస్సు ఏర్పాటు చేశారు. ఎంపీడీవో రాపర్తి భాస్కర్​ ఆధ్వర్యంలో అధికారులు పలు సూచనలు చేశారు. కోదాడ నియోజవర్గంలోని ఆరు మండలాలు, హుజూర్​నగర్​ నియోజకవర్గంలోని మూడు మండలాలకు సంబంధించిన ఓట్ల లెక్కింపు సీసీ రెడ్డి పాఠశాల​లో జరుగుతుందని ఎంపీడీవో తెలిపారు.

ప్రాదేశిక ఓట్ల లెక్కింపుపై అభ్యర్థులకు అవగాహన

ABOUT THE AUTHOR

...view details