తెలంగాణ

telangana

ETV Bharat / state

నెమలి లభ్యం.. అటవీ అధికారులకు అప్పగింత - సూర్యాపేట జిల్లా తాజా వార్తలు

సూర్యాపేట జిల్లా ఎర్రగుంట తండా సమీపంలో ఓ మయూరం లభ్యమైంది. పోలీసుల సాయంతో గ్రామస్థులు అటవీ అధికారులకు అప్పగించారు.

Availability of peacock .. Assignment to forest authorities
నెమలి లభ్యం.. అటవీ అధికారులకు అప్పగింత

By

Published : Sep 3, 2020, 9:24 AM IST

సూర్యాపేట జిల్లా చింతలపాలెం మండలం ఎర్రగుంట తండా సమీపంలోని అటవీ భూమిలో నెమలి లభ్యమైంది. స్థానికులు ఆ మయూరాన్ని పోలీసుల సహాయంతో అటవీ శాఖ అధికారులకు అప్పగించారు.

నెమలి అనారోగ్యానికి గురైనట్లు అటవీ అధికారులు గుర్తించారు. అవసరమైన వైద్య పరీక్షలు చేయిస్తామని తెలిపారు.

ఇదీచూడండి.. కోతుల గుంపు దాడి... యువకుడు మృతి

ABOUT THE AUTHOR

...view details