సూర్యాపేట జిల్లా కోదాడలో ఆర్టీసీ బస్స్టాండ్ సెంటర్ ఎదుట వామపక్ష నాయకులు, ఎమ్మార్పీఎస్ నేతలు, ఆర్టీసీ కార్మికులు పెద్ద ఎత్తున ఆందోళన చేపట్టారు. వామపక్షాల మద్దతుతో బస్టాండ్ సెంటర్ నుంచి రంగా థియేటర్ మీదుగా పోలీస్ స్టేషన్ వరకు ర్యాలీ నిర్వహించారు. 100 మంది ఆర్టీసీ కార్మికులను, వామపక్షాల నేతలను పోలీసులు అరెస్టు చేసి పోలీస్ స్టేషన్కు తరలించారు.
ఆందోళన చేసిన 100 మంది ఆర్టీసీ కార్మికుల అరెస్టు - latest news of tsrtc workers arrest
సూర్యాపేట జిల్లా కోదాడలో ఆర్టీసీ బస్టాండ్ సెంటర్ ఎదుట తమ సమస్యలను పరిష్కారం చేయాలంటూ ఆర్టీసీ కార్మికులు ఆందోళన చేపట్టారు. 100 మంది కార్మికులను, వారికి మద్దుతు తెలుపుతున్న వామపక్షాల నేతలను పోలీసులు అరెస్టు చేశారు.
ఆందోళన చేసిన 100 మంది ఆర్టీసీ కార్మికుల అరెస్టు