కొండపోచమ్మ జలాశయం ప్రారంభోత్సవం సందర్భంగా సిద్దిపేట జిల్లా గజ్వేల్ మండలం అక్కారం పంప్‌హౌజ్ నుంచి ఒకటి, మూడో పంపుల ద్వారా అధికారులు మర్కూక్ పంప్ హౌజ్‌కు నీటిని విడుదల చేశారు. కాళేశ్వరం ప్రాజెక్టులో భాగంగా నీటి విడుదలతో కాలువల్లో నీరు ఉద్ధృతంగా ప్రవహిస్తోంది. 2 మోటార్ల ద్వారా మర్కూక్ పంప్‌హౌస్‌కు అధికారులు నీరు విడుదల చేశారు.
అక్కారం పంప్‌హౌజ్ నుంచి మర్కూక్‌కు నీటి విడుదల - అక్కారం పంప్‌హౌస్ latest news
సిద్దిపేట జిల్లాలోని గజ్వేల్ మండలం అక్కారం పంప్‌హౌజ్ నుంచి మర్కూక్ పంప్‌హౌజ్‌కు అధికారులు నీటిని విడుదల చేశారు.
ఒకటో, మూడో పంపుల ద్వారా మర్కూక్‌కు నీటి విడుదల
Last Updated : May 29, 2020, 11:42 AM IST