'మమ్మల్ని కాంట్రాక్ట్ ఉపాధ్యాయులుగా పరిగణించండి'
తక్షణమే పెండింగ్ వేతనాలు చెల్లించాలని సిద్దిపేట జిల్లా ముస్తాబాద్ చౌరస్తా వద్ద విద్యా వాలంటీర్లు ధర్నాకు దిగారు.
'మమ్మల్ని కాంట్రాక్ట్ ఉపాధ్యాయులుగా పరిగణించండి'
తమను కాంట్రాక్ట్ ఉపాధ్యాయులుగా పరిగణించాలని డిమాండ్ చేస్తూ సిద్దిపేట జిల్లా ముస్తాబాద్ చౌరస్తా వద్ద విద్యా వాలంటీర్లు ధర్నాకు దిగారు. సమాన పనికి సమాన వేతనం ఇవ్వాలని కోరారు. తక్షణమే ఏడు నెలలుగా పెండింగ్లో ఉన్న వేతనాలు చెల్లించాలని డిమాండ్ చేశారు.
- ఇదీ చూడండి : భూసేకరణ చేయకుండా టెండర్లు ఎందుకు?: కోమటిరెడ్డి