తెలంగాణ

telangana

ETV Bharat / state

చెట్లు విరివిగా  పెంచాలి: హరీశ్​ రావు - harish rao

హరితహారంలో గీతా, ముదిరాజ్ సంఘాలు భాగస్వామ్యం కావాలన్నారు మాజీ మంత్రి హరీశ్​ రావు. ఈత, తాటి వానలు, సీతాఫల చెట్లు విరివిగా నాటాలన్నారు. గౌడ, ముదిరాజ్ సంఘాల అవగాహన సదస్సులో పాల్గొన్నారు.

హరీశ్​ రావు

By

Published : Aug 3, 2019, 10:31 PM IST

సిద్దిపేట జిల్లా రంగదాంపల్లిలోని రెడ్డి సంక్షేమ భవన్​లో గౌడ, ముదిరాజ్ సంఘలకు హరితహారంపై అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మాజీ మంత్రి హరీశ్​ రావు హాజరయ్యారు. హరితహారం ద్వారా ప్రతీ ఒక్కరికి లాభం చేకూరుతుందని చెప్పారు. ఈత, తాటి వానలు, సీతాఫల చెట్లు విరివిగా నాటాలన్నారు.

చెట్లు విరివిగా పెంచాలి: హరీశ్​ రావు

For All Latest Updates

ABOUT THE AUTHOR

...view details