తెలంగాణ

telangana

ETV Bharat / state

పెద్ద చెప్యాలలో మొక్కలు నాటిన ఎమ్మెల్యే - harithaharam

హరితహారంలో భాగంగా సిద్దిపేట జిల్లా పెద్ద చెప్యాల పాఠశాలలో మొక్కలు నాటారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఎమ్మెల్యే సోలిపేట రామలింగారెడ్డి హాజర్యయారు.

మొక్క నాటిన ఎమ్మెల్యే

By

Published : Aug 1, 2019, 11:38 PM IST

చెట్లు పర్యావరణానికి ఎంతో ముఖ్యమని ఎమ్మెల్యే సోలిపేట రామలింగారెడ్డి అన్నారు. సిద్దిపేట జిల్లా పెద్ద చెప్యాల పాఠశాలలో హరితహారంలో భాగంగా మొక్కలు నాటారు. అడవులు పెరిగితేనే వానలు కురుస్తాయన్నారు. త్వరలోనే మల్లన్న సాగర్ ప్రాజెక్టు పూర్తవుతుందని వెల్లడించారు. ఈ కార్యక్రమంలో స్థానిక జడ్పీటీసీ, ఎంపీపీ తదితరులు పాల్గొన్నారు.

పెద్ద చెప్యాలలో మొక్కలు నాటిన ఎమ్మెల్యే

For All Latest Updates

ABOUT THE AUTHOR

...view details