సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ పట్టణంలోని సీవీ రామన్ పాఠశాలలో తెలుగు సంప్రదాయం ఉట్టిపడేలా ముందస్తు సంక్రాంతి వేడుకలు నిర్వహించారు.
పల్లె సంప్రదాయం ప్రతిబింబించేలా... ముందస్తు సంక్రాంతి వేడుకలు - ముందస్తు సంక్రాంతి వేడుకలు
పల్లె సంప్రదాయం ప్రతిబింబించేలా సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ పట్టణంలోని సీవీరామన్ ఉన్నత పాఠశాలలో ముందస్తు సంక్రాంతి వేడుకలు నిర్వహించారు.
హుస్నాబాద్‌లో ముందస్తు సంక్రాంతి వేడుకలు
సంక్రాంతి పండుగ ప్రతిబింబించేలా... విద్యార్థులు రూపొందించిన పూరిగుడిసెలు, రంగవల్లులు, గొబ్బెమ్మలు, హరిదాసు కీర్తనులు, డూడూ బసవన్న ఆటలు, వరి నాట్లు ఆకట్టుకున్నాయి. భోగి మంటల చుట్టూ చిన్నారులు చేసిన నృత్యాలు అలరించాయి.