తెలంగాణ

telangana

ETV Bharat / state

కూలీ పనులు చేసిన అభ్యర్థులు .. - pracharam

ప్రచారంలో అభ్యర్థులు ఆఖరు ప్రయత్నాలు చేస్తున్నారు. ఉపాధి హామీ, ధాన్యం కొనుగోలు కేంద్రాల వద్దకు వెళ్లి తమకు ఓటేయాలని అభ్యర్థిస్తున్నారు.

కూలీపనుుల చేసిన అభ్యర్థులు

By

Published : May 4, 2019, 4:59 PM IST

Updated : May 4, 2019, 5:13 PM IST

కాసేపట్లో ప్రచారాలు ముగియనున్నాయి. అభ్యర్థులు ఇంటింటికీ తిరిగి ఓట్లు అభ్యర్థించారు. సిద్దిపేట రూరల్​ మండలం రాఘవపూర్​లో ఉపాధి హామీ కూలలీ వద్దకు వెళ్లి కాసేపు పని చేసి, వారికి నీళ్లు, అల్పాహారం అందించి ఆకట్టుకునేందుకు ప్రయత్నించారు. ఐకేపీ హామాలీలకు పలు హామీలు ఇచ్చి ఓటు వేయాలని కోరారు.

Last Updated : May 4, 2019, 5:13 PM IST

For All Latest Updates

ABOUT THE AUTHOR

...view details