సిద్దిపేట జిల్లా దుబ్బాక మండలంలోని పలు గ్రామాల్లోని ప్రజలు కరోనాపై అవగాహన కోసం ఇళ్ల ముందు, గేట్లకు పోస్టర్లు అతికించారు. వైరస్ వ్యాప్తిని నివారించే వరకు "మీ ఇంటికి మేము రాము- మా ఇంటికి మీరు రాకండి" అంటూ విజ్ఞప్తి చేశారు. "ప్రజల పంతమే కరోనా అంతం- ఇదే మా లక్ష్యం" నినాదంతో పోస్టర్లను అతికించారు.
ప్రజల పంతమే.. కరోనా అంతం
సిద్దిపేట జిల్లా దుబ్బాక మండలంలోని వివిధ గ్రామాల్లో ఇంటి ముందు పోస్టర్లతో అతికిస్తూ కరోనాపై అవగాహన కల్పిస్తున్నారు. కరోనా వైరస్ మహమ్మారికి మందు లేదు, నివారణ ఒక్కటే మార్గం అంటూ ప్రచారం చేస్తున్నారు గ్రామస్తులు.
ప్రజల పంతమే కరోనా అంతం