మనం సంపాదించే సంపాదనలో తోచినంత.. పేదల కోసం ఖర్చు చేయాలని మంత్రి హరీశ్ రావు సూచించారు. రక్త, నేత్ర, అన్నదానాలను మించిన దానం లేదని ఆయన పేర్కొన్నారు. సిద్దిపేట జిల్లా గజ్వేల్ పట్టణంలో లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో నిర్వహించిన సమావేశంలో హరీశ్ రావు ముఖ్య అతిథిగా పాల్గొన్నారు.
సేవాగుణంతో మంచి సమాజ నిర్మాణం: హరీశ్ - లయన్స్ క్లబ్ సమావేశంలో పాల్గొన్న మంత్రి హరీశ్
దేశంలో ప్రతి పౌరుడు సేవ చేసే గుణాన్ని అలవాటు చేసుకున్నప్పుడే ఒక మంచి సమాజాన్ని నిర్మించుకోగలుగుతామని మంత్రి హరీశ్‌రావు అన్నారు. సిద్దిపేట జిల్లా గజ్వేల్ పట్టణంలో లయన్స్ క్లబ్ సమావేశంలో హరీశ్ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు.
మంత్రి హరీశ్‌రావు, గజ్వేల్, లయన్స్ క్లబ్
సేవ చేసే గుణాన్ని అలవరచుకున్నప్పుడే మంచి సమాజం ఏర్పడుతుందని హరీశ్ అన్నారు. అందరికీ ఆదర్శంగా నిలిచే విధంగా సేవలు చేసి గుర్తింపు తెచ్చుకోవాలని లయన్స్ క్లబ్ సభ్యులకు మంత్రి సూచించారు.