సిద్దిపేట జిల్లా మహానగరాలకు ధీటుగా అభివృద్ధి చెందుతోందని ఆర్థిక శాఖ మంత్రి హరీశ్ రావు తెలిపారు. పట్టణంలోని డిగ్రీ కళాశాల మైదానంలో సంక్రాతి వేళ... స్వచ్ఛ సర్వేక్షన్లో భాగంగా కైట్ ఫెస్టివల్ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మంత్రి హరీశ్ పతంగి ఎగరేశారు.
పతంగులతో మంత్రి హరీశ్‌రావు సందడి
సిద్దిపేట డిగ్రీ కళాశాల మైదానంలో మంత్రి హరీశ్‌రావు పతంగి ఎగరేశారు. సిద్దిపేట జిల్లా మహానగరాలకు దీటుగా అభివృద్ధి చెందుతోందని ఆయన స్పష్టం చేశారు.
పతంగి ఎగరేసిన మంత్రి హరీశ్‌రావు
ప్రజల భాగస్వామ్యంతో సిద్దిపేట కీర్తి పతంగిలా దశదిశలో చాటుతామని వెల్లడించారు. సిద్దిపేటకు స్వచ్ఛ సర్వేక్షణ్‌లో నెంబర్ వన్ అవార్డు వచ్చేలా ప్రతి ఒక్కరు కృషి చేయాలని మంత్రి హరీశ్ అన్నారు.
ఇదీ చదవండి: పతంగోత్సవాన్ని ప్రారంభించిన కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి