సిద్దిపేట జిల్లా మిరుదొడ్డి మండల కేంద్రంలోని స్థానిక ప్రభుత్వ జూనియర్ కళాశాలలో విద్యార్థులకు మధ్యాహ్న భోజన పథకాన్ని ఎమ్మెల్యే సోలిపేట రామలింగారెడ్డి ప్రారంభించి.. వడ్డించారు.
'విద్యార్థులు కష్టపడి చదవాలనే స్వార్థం ఉంది' - సిద్దిపేట తాజా వార్త
సిద్దిపేట జిల్లా మిరుదొడ్డి ప్రభుత్వ జూనియర్ కళాశాలలో మధ్యాహ్న భోజన పథకాన్ని ఎమ్మెల్యే సోలిపేట రామలింగారెడ్డి ప్రారంభించారు.
'విద్యార్థులు కష్టపడి చేదవాలనే స్వార్థం ఉంది'
మధ్యాహ్న భోజన పథకాన్ని ప్రారంభించడం వెనుక స్వార్థం ఉందని... విద్యార్థులు కష్టపడి చదవి.. ఉత్తమ ఫలితాలు సాధించాలనే ఉద్దేశంతోనే దీనిని ప్రారంభించినట్లు ఎమ్మెల్యే సోలిపేట రామలింగారెడ్డి అన్నారు.
ఇదీ చూడండి: వసతి గృహంలో యువకుడి ఆత్మహత్య