తెలంగాణ

telangana

ETV Bharat / state

గజ్వేల్​ హోటల్​లో కే'టీ'ఆర్​ బ్రేక్​ - హోటల్

"అలసిపోయినప్పుడు వేడి ఛాయ్​ని మించిన ఉపశమనం ఇంకోటి లేదు" ​  -కేటీఆర్

గజ్వేల్​ హోటల్​లో కే'టీ'ఆర్​ బ్రేక్​

By

Published : Aug 22, 2019, 12:07 AM IST

గజ్వేల్​ హోటల్​లో కే'టీ'ఆర్​ బ్రేక్​
తెరాస కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్​.. సిరిసిల్ల పర్యటన ముగించుకుని హైదరాబాద్​కు తిరిగివస్తుండగా కాసేపు గజ్వెేల్​ వద్ద ఆగారు. అనంతరం ఓ హోటల్​లో ఛాయ్​ తాగి.. స్థానికులతో కొద్దిసేపు ముచ్చటించారు. స్థానిక యువకులు కేటీఆర్​తో కలిసి ఉత్సాహంగా సెల్ఫీలు దిగారు. ఇదే విషయమై 'అలసిపోయినప్పుడు వేడి ఛాయ్​ని మించిన ఉపశమనం ఇంకోటి లేదు' అని కేటీఆర్​ తన ట్విట్టర్​లో పేర్కొన్నారు.

ABOUT THE AUTHOR

...view details