సిద్దిపేట జిల్లా కొమురవెల్లి మల్లికార్జున స్వామి ఆలయానికి భక్తుల రద్దీ పెరిగింది. ఆదివారం సెలవుదినం కావడం వల్ల స్వామివారి దర్శనానికి భక్తులు కుటుంబసమేతంగా బారులు తీరారు. విడిది నుంచి భక్తులు బోనాలతో ఊరేగింపుగా వెళ్లి స్వామివారికి నైవేద్యం సమర్పించారు. కొండపై కొలువుదీరిన ఎల్లమ్మ తల్లికి మొక్కులు చెల్లించుకున్నారు. పవిత్ర శ్రావణమాసంలో స్వామివారికి సేవల కోసం భక్తులు పోటీ పడ్డారు.
కొమురవెల్లి మల్లన్న సన్నిధిలో భక్తుల రద్దీ
కొమురవెల్లి మల్లికార్జున స్వామి ఆలయానికి భక్తుల రద్దీ పెరిగింది. ఊరిగేంపుగా వెళ్లి స్వామివారికి బోనం సమర్పించి మొక్కులు చెల్లించుకున్నారు.
కొమురవెల్లి మల్లన్న సన్నిధిలో భక్తుల రద్దీ