సిద్దిపేట జిల్లా హుస్నాబాద్‌లో ఎమ్మెల్యే సతీష్ కుమార్ ఆసరా పింఛన్ ప్రొసీడింగ్ పత్రాలు పంపిణీ చేశారు. నియోజకవర్గంలోని దాదాపు 10 వేల మందికిపైగా ఈ పెంచిన పింఛన్ల ద్వారా లబ్ధి పొందనున్నారు. ఎన్నికలకు ముందు ఇచ్చిన హామీ మేరకు పెంచిన మొత్తాన్ని ఈ నెల నుంచి లబ్ధిదారుల ఖాతాల్లో ప్రభుత్వం జమ చేస్తుందని ఎమ్మెల్యే తెలిపారు. అర్హులైన వారికి పింఛన్ అందకపోతే ఎంపీడీవోలను సంప్రదించలన్నారు.
'పింఛన్ల పెంపు ఘనత కేసీఆర్‌దే'
పింఛన్ల పెంపు ఘనత కేసీఆర్‌కే దక్కుతుందన్నారు హుస్నాబాద్ ఎమ్మెల్యే సతీష్ కుమార్. సిద్దిపేట జిల్లా హుస్నాబాద్‌లో పింఛన్ల ప్రొసీడింగ్ పత్రాలను అబ్ధిదారులకు అందించారు.
సతీష్ కుమార్