తెలంగాణ

telangana

ఆడబిడ్డల కోసమే కల్యాణలక్ష్మి పథకం

By

Published : Jul 10, 2019, 8:47 PM IST

కామారెడ్డి జిల్లా ఎల్లారెడ్డి మండలంలో ఎమ్మెల్యే సురేందర్ 20మంది లబ్ధిదారులకు కల్యాణలక్ష్మి, షాదీ ముబారక్ చెక్కులను అందజేశారు.

ఆడబిడ్డల కోసమే కల్యాణలక్ష్మి

కల్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ పథకం ద్వారా పేదింటి యువతుల పెళ్లిళ్లకు తెరాస ప్రభుత్వం ఆర్థిక సాయాన్ని అందిస్తుందని ఎమ్మెల్యే సురేందర్ వెల్లడించారు. కామారెడ్డి జిల్లా ఎల్లారెడ్డి మండల కేంద్రంలో షాదీ ముబారక్, కల్యాణ లక్ష్మి చెక్కులను లబ్ధిదారుల ఇంటికి వెళ్లి అందించారు. ఇప్పటి వరకు మండలంలో 267 మందికి చెక్కులను అందించినట్లు పేర్కొన్నారు.

ఆడబిడ్డల కోసమే కల్యాణలక్ష్మి

ABOUT THE AUTHOR

...view details