నిమిషం విషం - siddipeta
ఇంటర్మీడియట్ పరీక్ష కేంద్రానికి ఆలస్యంగా వచ్చిన విద్యార్థులను అధికారులు అనుమతించలేదు. లోపలికి పంపించాలని విద్యార్థులు బ్రతిమిలాడారు. కన్నీళ్లు పెట్టుకున్నారు
పరీక్షా కేంద్రానికి ఆలస్యంగా వచ్చిన విద్యార్థులు
పరీక్ష కేంద్రానికిఒక్క నిమిషం ఆలస్యంగా వచ్చినా పరీక్షకు అనుమతించబోమని అధికారులు ముందు నుంచిచెప్తున్నా కొందరు విద్యార్థులుఆలస్యంగా వచ్చారు.ఆలస్యమైందని అధికారులు అనుమతించలేదు. లోపలికి పంపించాలని విద్యార్థులు బ్రతిమిలాడారు. కన్నీళ్లు పెట్టుకున్నారు.అయినా అధికారులు కనికరించలేదు. ఇక చేసేది లేక విద్యార్థులు ఏడుస్తూనిరాశతో వెనుదిరిగారు.